వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో కీలక సమీక్ష సమావేశానికి కెప్టెన్లు శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, కోచ్ గౌతమ్ గంభీర్, వీవీఎస్ లక్ష్మణ్ హాజరయ్యారు. బీసీసీఐ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
ఇంగ్లాండ్ పర్యటనలో పరాజయాలు, ఆటగాళ్ల ఫిట్‌నెస్, హార్దిక్ పాండ్యా గాయాలు, న్యూజిలాండ్ పర్యటన, బోర్డర్-గావస్కర్ ట్రోఫీ, 2027 వన్డే ప్రపంచకప్‌పై సమావేశంలో చర్చించబోతున్నారు.
Comments
Loading comments...

