వార్తలకు తిరిగి వెళ్లండి
భారత్‌లో బీబీఎల్ లీగ్ మ్యాచ్: షెడ్యూల్ విడుదల

బిగ్‌బాష్ లీగ్ (BBL) చరిత్రలోనే తొలిసారిగా భారత్‌లోని చెన్నై వేదికగా ఆరంభ మ్యాచ్ జరగనుంది. డిసెంబర్ 12న మెల్‌బోర్న్ రెనిగేడ్స్, పెర్త్ స్కార్చర్స్ మధ్య ఈ మ్యాచ్ నిర్వహించనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది.
అనంతరం డిసెంబర్ 15 నుంచి ఆస్ట్రేలియాలో మిగతా లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సీజన్‌లో ఐపీఎల్ తరహాలో 'డిజిగ్నేటెడ్ బ్యాటర్ అండ్ ఫీల్డర్' అనే కొత్త నిబంధనను కూడా అందుబాటులోకి తెస్తున్నారు.
Comments
Loading comments...