Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్మన్‌ కప్‌లో BAYERN ఘన విజయం

Follow Udayam on Google
Sai Sep 03, 2026 12:01 PM జాతీయంక్రీడలు
జర్మన్‌ కప్‌లో BAYERN ఘన విజయం - Udayam
జర్మన్‌ కప్‌ తొలి రౌండ్‌లో బేయర్న్‌ మ్యూనిక్‌ 4-1తో ఓస్నాబ్రూక్‌పై విజయం సాధించింది. హ్యారీ కేన్‌ రెండు గోల్స్‌ చేయగా, టామ్‌ బిషోఫ్‌, మైఖేల్‌ ఒలిసే చెరో గోల్‌ చేశారు. మొదట రాబిన్‌ మెయిస్నర్‌ గోల్‌తో ఓస్నాబ్రూక్‌ ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే కేన్‌ గోల్‌తో బేయర్న్‌ సమం చేసి, ఆపై వరుస గోల్స్‌తో విజయాన్ని ఖాయం చేసుకుంది.

Comments

G
Loading comments...