Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాసు హనుమంతు నాయుడు అరెస్ట్

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 12:34 PM జోగులాంబ గద్వాల్ General
బాసు హనుమంతు నాయుడు అరెస్ట్ - Udayam
ఆందోళన కార్యక్రమానికి వెళ్తున్న బీఆర్‌ఎస్ గద్వాల నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాసు హనుమంతు నాయుడును పోలీసులు మార్గమధ్యలో అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. శాసనసభలో బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యే పట్ల పోలీసుల ప్రవర్తనను నిరసిస్తూ కార్యక్రమానికి వెళ్తున్నట్లు తెలిపారు. అరెస్టుపై బీఆర్‌ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది.

Comments

G
Loading comments...