వార్తలకు తిరిగి వెళ్లండి

న్యాయ విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే చట్టబద్ధమైన అధికారం బార్ కౌన్సిళ్లకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అడ్వొకేట్లుగా ఎన్‌రోల్‌మెంట్ అయిన తర్వాతే ఆ నియంత్రణ ఉంటుందని తేల్చిచెప్పింది. నల్సార్ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ నిలిపివేత వివాదంపై ఈ కీలక తీర్పు వెలువడింది.
Comments
Loading comments...

