వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబరు 28 నుంచి 30 వరకు యూఎఫ్‌బీయూ పిలుపునిచ్చిన సమ్మెతో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనుంది. ముందు సెప్టెంబరు 26, 27 తేదీల్లో సెలవులు ఉండటంతో వరుసగా 5 రోజుల ప్రభావం ఉండొచ్చు.
సెప్టెంబరు 30న అర్ధవార్షిక ముగింపు నేపథ్యంలో కేంద్రం బ్యాంకులతో సమీక్షించింది. ఏటీఎంలలో నగదు అందుబాటులో ఉంచాలని, డిజిటల్ సేవలు కొనసాగించాలని సూచించింది.
Comments
Loading comments...

