వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

5 రోజుల పని దినాల డిమాండ్‌పై కేంద్రం ముందుకు వెళ్లడం లేదని UFBU విమర్శించింది. దీంతో సెప్టెంబర్ 11, 28, 29, 30 తేదీల్లో దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టనున్నట్లు ప్రకటించింది.
డిమాండ్లు నెరవేర్చకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని UFBU తెలిపింది. సెప్టెంబర్ 11 తర్వాత 12న రెండో శనివారం, 13న ఆదివారం, 14న వినాయక చవితి సెలవులతో బ్యాంకులు వరుసగా నాలుగు రోజులు మూసి ఉండనున్నాయి.
Comments
Loading comments...

