Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగ్లాపై జింబాబ్వే వన్డే సిరీస్

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 10, 2026 8:31 AM జాతీయంక్రీడలు
బంగ్లాపై జింబాబ్వే వన్డే సిరీస్ - Udayam
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో 13 పరుగుల తేడాతో గెలిచిన జింబాబ్వే, మరో మ్యాచ్ మిగిలుండగానే వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 247 పరుగులు చేసింది. బెన్ కరన్ సెంచరీతో రాణించగా, బ్రాడ్ ఇవాన్స్ అర్ధసెంచరీ చేశాడు. అనంతరం 248 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 234 పరుగులకే ఆలౌట్ అయింది.

Comments

G
Loading comments...