వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు అరెస్ట్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులకు పాల్పడిన వారిని వదిలి.. పరామర్శకు వెళ్లే వారిని అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు.
‘‘ఫ్రెండ్లీ పోలీస్ అంటే కాంగ్రెస్ నేతలకు వత్తాసు పలకడమేనా?’’ అని విమర్శించారు. రామచందర్‌రావును తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

