వార్తలకు తిరిగి వెళ్లండి

‘One Ward- Every Day Action’లో భాగంగా CMC కమిషనర్ సృజన, జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ బండారి లేఔట్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి రావూరు మౌళేశ్వరరావు స్థానిక ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
రహదారులు, డ్రైనేజీ, పారిశుధ్యం, వీధి దీపాలు తదితర మౌలిక వసతుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను కోరారు.
Comments
Loading comments...

