వార్తలకు తిరిగి వెళ్లండి

నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన 111వ చిత్ర గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ గ్లింప్స్‌లో బాలయ్య బుల్లెట్ బైక్‌పై మాస్ ఎంట్రీ ఇచ్చారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలోని జేసీబీ ఫైట్ సీన్ హైలైట్‌గా నిలిచింది.
Comments
Loading comments...

