Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలకృష్ణ-కొరటాల క్రేజీ కాంబో?

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jun 23, 2026 11:54 AM జాతీయంవినోదం
బాలకృష్ణ-కొరటాల క్రేజీ కాంబో? - Udayam
నందమూరి బాలకృష్ణ 112వ నూతన చిత్రానికి ముహూర్తం ఖరారైంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం జూన్ 25న అమరావతి సమీపంలోని వెంకటపాలెం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ వేడుకకు ఏపీ మంత్రులు నారా లోకేశ్, కందుల దుర్గేశ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. బలమైన సామాజిక సందేశంతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Comments

G
Loading comments...