వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి ZPHS ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు బాలాజీరావు వినూత్న బోధన, సామాజిక సేవతో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేసింది.
సైన్స్ గైడ్ టీచర్‌గా విద్యార్థులను ప్రోత్సహిస్తూ 8 సార్లు రాష్ట్రస్థాయి, 20కి పైగా జిల్లా స్థాయి సైన్స్ పోటీల్లో విజేతలుగా నిలిపించారు.
Comments
Loading comments...

