Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బైరెడ్డిపల్లెలో 32 మంది నామినేషన్లు వెనక్కి

Follow Udayam on Google
Anuroop Oct 27, 2026 10:19 AM చిత్తూరుGeneral
బైరెడ్డిపల్లెలో 32 మంది నామినేషన్లు వెనక్కి - Udayam
బైరెడ్డిపల్లె మండలంలో ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ దాఖలు చేసిన వారిలో 32 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు రిటర్నింగ్ అధికారి వెంకటరాముడు తెలిపారు. చప్పిడిపల్లె, దర్మపురి, గొల్లచీమనపల్లె తదితర స్థానాల్లో పలువురు అభ్యర్థులు నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు. బైరెడ్డిపల్లె-1, బేలుపల్లె, దేవదొడ్డి, కడపనత్తం, పాతపేట, తీర్థం తదితర స్థానాల్లోనూ నామినేషన్ల ఉపసంహరణ జరిగినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...