Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బైంసా ప్రభుత్వ కళాశాలలో పీజీ అడ్మిషన్లు

Follow Udayam on Google
Muthyam silari Sep 08, 2026 2:57 PM నిర్మల్General
బైంసా ప్రభుత్వ కళాశాలలో పీజీ అడ్మిషన్లు - Udayam
బైంసా గోపాల్‌రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి పీజీ ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఎం.ఏ. ఇంగ్లీష్‌లో 60, ఎం.కామ్. జనరల్‌లో 60 సీట్లు అందుబాటులో ఉన్నాయి. TG CPGET–2026లో అర్హత సాధించిన విద్యార్థులు సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలి. కళాశాల కోడ్ 059 PGKU బైంసా కళాశాలను మొదటి ప్రాధాన్యతగా ఎంచుకోవాలని ప్రిన్సిపాల్ కర్రోళ్ల బుచ్చయ్య అన్నారు.

Comments

G
Loading comments...