Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బైక్ అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు

Follow Udayam on Google
Kiran Oct 29, 2026 2:35 PM మహబూబ్‌నగర్General
బైక్ అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు - Udayam
మూసాపేట మండల కేంద్రంలోని ఎన్‌హెచ్‌-44పై బీఈడీ కాలేజీ సమీపంలో తిమ్మాయిపల్లి తండాకు చెందిన ఓ వ్యక్తి బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ ఘటనలో అతని కాలికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు అంబులెన్స్‌లో బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...