Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలకు బాబూమోహన్

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 07, 2026 2:38 PM జాతీయంవినోదం
తిరుమలకు బాబూమోహన్ - Udayam
సీనియర్ నటుడు బాబూమోహన్ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకూడదని చాలా కాలంగా తిరుమల రాలేదని ఆయన తెలిపారు. ప్రస్తుతం 15 చిత్రాల్లో నటిస్తున్నానని బాబూమోహన్ పేర్కొన్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలో కూడా డ్యాన్స్ చేస్తున్నానని, తన చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...