Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాబర్–షాహీన్ విభేదాలే పాక్ పతనానికి కారణమా?

Follow Udayam on Google
vihar Sep 01, 2026 12:03 PM జాతీయంక్రీడలు
బాబర్–షాహీన్ విభేదాలే పాక్ పతనానికి కారణమా? - Udayam
ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్‌ పేలవ ప్రదర్శనపై మాజీలు పీసీబీ, ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తొలి రెండు టెస్టుల్లో ఓడిన పాక్‌.. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో ఒక్కసారి కూడా 200 పరుగులు దాటలేదు. 70 ఏళ్లలో పీసీబీదే అత్యంత చెత్త పనితీరు అని రషీద్‌ లతీఫ్‌ మండిపడ్డాడు. షాహీన్‌, బాబర్‌ మధ్య విభేదాలే పాక్‌ క్రికెట్‌ పతనానికి కారణమని బాసిత్‌ అలీ ఆరోపించాడు.

Comments

G
Loading comments...