వార్తలకు తిరిగి వెళ్లండి

బిహార్‌కు చెందిన మాజీ సైనికుడు సోమన్ రాణా పట్టుదలతో అరుదైన ఘనత సాధించారు. 2001లో భారత సైన్యంలో చేరిన ఆయన, 2006లో జమ్మూకశ్మీర్ సరిహద్దులో జరిగిన మైన్ బ్లాస్ట్‌లో ఒక కాలును కోల్పోయారు.
అయినా ధైర్యం కోల్పోకుండా పారా అథ్లెట్‌గా మారి పారా షాట్‌పుట్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. 2025 వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ గెలిచి దేశానికి గర్వకారణంగా నిలిచారు.
Comments
Loading comments...

