వార్తలకు తిరిగి వెళ్లండి

గాంధీ జయంతిని పురస్కరించుకుని బాపట్ల పట్టణంలో శుక్రవారం మద్యం, మాంసం విక్రయాలను నిషేధిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి విక్రయాలు జరిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దుకాణదారులు నిషేధాన్ని గమనించి విక్రయాలు జరపకుండా సహకరించాలని సూచించారు. పట్టణంలో అధికారులు నిఘా పెట్టనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

