Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్లలో కుంగిన సిమెంట్ రోడ్డు

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 05, 2026 5:09 PM బాపట్లGeneral
బాపట్లలో కుంగిన సిమెంట్ రోడ్డు - Udayam
బాపట్ల పట్టణంలోని భీమా వారి పాలెం నుంచి శృంగారపురం వెళ్లే మార్గంలో సిమెంట్ రోడ్డు కుంగిపోవడంతో భారీ గుంత ఏర్పడింది. ఈ మార్గంలో నిత్యం పాఠశాల విద్యార్థులు, ప్రజలు రాకపోకలు సాగిస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందనే స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి గుంతను పూడ్చి రహదారి మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...