Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్లలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 02, 2026 12:12 PM బాపట్లGeneral
బాపట్లలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు - Udayam
బాపట్ల పట్టణంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల బుధవారం ఘనంగా జరిగాయి. చీల్ రోడ్డు సెంటర్‌లోని పార్టీ కార్యాలయం వద్ద నామన వెంకట శివన్నారాయణ ఆధ్వర్యంలో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జనసేన జెండాలు పట్టుకుని నినాదాలు చేస్తూ ర్యాలీని కొనసాగించారు.

Comments

G
Loading comments...