వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్లలో వినాయక చవితి వేడుకల్లో చిన్నారుల మల్లకంబ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బులియన్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి మండపం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
విన్యాసాలను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చిన్నారుల మల్లకంబ ప్రదర్శనలను ఆసక్తిగా వీక్షించారు.
Comments
Loading comments...

