వార్తలకు తిరిగి వెళ్లండి

రెడ్‌క్రాస్ సేవల్లో విశేష కృషి చేసిన బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్‌కు గోల్డ్ మెడల్ లభించింది. విజయవాడలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు.
జిల్లాలో రెడ్‌క్రాస్ విస్తరణ, నిధుల సమీకరణ, జూనియర్, యూత్ సభ్యత్వ నమోదు ప్రోత్సాహానికి గానూ ఆయనకు ఈ పురస్కారం అందజేశారు.
Comments
Loading comments...

