వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్లలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న సోమి దుర్గాదేవికి ఉత్తమ స్వచ్ఛ వారియర్ అవార్డు లభించింది. విజయవాడలో నిర్వహించిన స్వచ్ఛత అవార్డ్స్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆమె పురస్కారం అందుకున్నారు.
బాపట్లలో పారిశుద్ధ్య విధుల్లో చూపిన ప్రతిభకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. ఆమె సేవలను మున్సిపల్ అధికారులు అభినందించారు. కార్యక్రమంలో సానిటరీ ఇన్‌స్పెక్టర్ కరుణ ఆమె వెంట ఉన్నారు.
Comments
Loading comments...

