వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల జిల్లాకు గురువారం విశాఖపట్నం వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే 3 గంటల్లో జిల్లాలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కార్యాలయ అధికారులు సూచించారు.
Comments
Loading comments...

