వార్తలకు తిరిగి వెళ్లండి
గణపతి నిమజ్జనం సందర్భంగా చిన్నారి రేహాంశి భావోద్వేగానికి గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దేగ్లూర్‌కు చెందిన, ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న వీరేంద్ర దత్తాత్రేయ తమలూర్కర్, జ్యోతి వీరేంద్ర తమలూర్కర్ దంపతుల కుమార్తె రేహాంశి “బాప్పాను నిమజ్జనం చేయొద్దు.. మనమే ఆయనను చూసుకుందాం” అంటూ ఏడుస్తున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి.
Comments
Loading comments...

