Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యంగా ముందుకు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 05, 2026 5:10 PM నిర్మల్General
బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యంగా ముందుకు - Udayam
నిర్మల్ లో చేపట్టిన బాల్య వివాహాల నిర్మూలన కోసం జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉద్యమానికి ఐక్యరాజ్యసమితి గుర్తింపు లభించడం చారిత్రాత్మక విజయమని విజన్ స్వచ్ఛంద సంస్థ, నిర్మల్ జిల్లా సమన్వయకర్త ఎస్. శరత్ కుమార్ తెలిపారు. నవంబర్ 27ను బాల్య, చిన్న వయస్సులో బలవంతపు వివాహాల నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించడాన్ని విజన్ స్వచ్ఛంద సంస్థ చే నిర్వహించారు

Comments

G
Loading comments...