వార్తలకు తిరిగి వెళ్లండి

కౌమారదశలోని విద్యార్థులకు శారీరక, భావోద్వేగ వికాసం, వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యం తదితర అంశాలపై సంపూర్ణ అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.
గర్ల్ చైల్డ్ ఎంపవర్‌మెంట్ అండ్ అడోలెసెంట్ సేఫ్టీ క్లబ్స్ (GCEASC) ఏర్పాటుపై సోమవారం ఐడీఓసీలో విద్యా, సంక్షేమ, పోలీస్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
Comments
Loading comments...

