Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలుడు సూసైడ్.. ప్రేమ వ్యవహారమే కారణమా

Follow Udayam on Google
B RAJESH Aug 28, 2026 6:49 PM విజయనగరంGeneral
బాలుడు సూసైడ్.. ప్రేమ వ్యవహారమే కారణమా - Udayam
ఎస్.కోట మండలం చీడిపాలెం గ్రామానికి చెందిన గుదిల నాగ మణికంఠ (16) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. బాలుడు ఎస్.కోట జూనియర్ కాలేజీలో ఒకేషనల్ కోర్సులో జాయిన్ అయ్యాడు. అయితే శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని చనిపోయాడు. తండ్రి సన్నీ బాబు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రేమ వ్యవహారమే కారణమని సమాచారం.

Comments

G
Loading comments...