వార్తలకు తిరిగి వెళ్లండి

మందస మండలం బుడార్ సింగి గ్రామానికి చెందిన 17 ఏళ్ల శివకుమార్ బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న సేవ్ లైఫ్ సేవ్ చిల్డ్రన్, సోషల్ మీడియా కుటుంబం మానవత్వంతో స్పందించాయి.
చికిత్స నిమిత్తం మొత్తం రూ.3.10 లక్షల ఆర్థిక సాయాన్ని కుటుంబానికి అందించారు.సేవ్ లైఫ్ సేవ్ చిల్డ్రన్ రూ.2.75 లక్షలు, ఏ రే ఆఫ్ హోప్ రూ.25 వేలు, చంద్ర రూ.10 వేలు అందించారు .
Comments
Loading comments...

