వార్తలకు తిరిగి వెళ్లండి

బాలల హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగినా, ఎలాంటి ఒత్తిళ్లకు గురి చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్పర్సన్ కొత్తకోట సీత హెచ్చరించారు. గురువారం నిజామాబాద్ కలక్టరేట్ DEO, DIEO, DCO, RCO,
MEO, KGBV SOతో ఆమె రివ్యూ నిర్వహించారు. బాలలు సురక్షితంగా, ఆరోగ్యంగా ఎదగడానికి అవసరమైన అన్ని హక్కులను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
Comments
Loading comments...

