Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్ట్

Follow Udayam on Google
p.g.murthy Sep 11, 2026 7:35 PM మంచిర్యాలGeneral
బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్ట్ - Udayam
లక్షేట్టిపేట్ పట్టణంలోని గోదావరి రోడ్డులో ఒక మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన పెండెం సతీష్ ను అరెస్టు చేసి పోక్సో కేసును నమోదు చేశామని స్థానిక సీఐ రమణమూర్తి, ఎస్సై గోపతి సురేష్ తెలిపారు. ధర్మపురికి చెందిన ఒక మహిళ తన కూతురుకి ఆరోగ్యం బాగులేక పోవడంతో గోదావరి రోడ్డుకు చెందిన పెండెం సతీష్ వద్దకు తీసుకు వచ్చిందన్నారు. అయితే మైనర్ అమ్మాయితో సతీష్ అసభ్యంగా ప్రవర్తించడంతో తల్లి ఫిర్యాదు చేసిందన్నారు.

Comments

G
Loading comments...