వార్తలకు తిరిగి వెళ్లండి

కోటబొమ్మాళి (M)గుంజిలోవ గ్రామానికి చెందిన వృద్ధుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్సై వంగపండు సత్యనారాయణ తెలిపారు. వృద్ధుడు బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు నిందితుడికి 7 రోజుల రిమాండ్ విధించారు.
Comments
Loading comments...

