వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా స్థాయి అండర్-17 బాలికల కబడ్డీ పోటీల్లో ఆత్మకూర్ జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ద్వితీయ స్థానం సాధించింది. ఈ జట్టు నుంచి రిషిక, శ్రీజ, రాగటి హారిక, కానుగంటి సమీక్ష, కొమ్మరాజుల అమూల్య, జెట్ట ఆరాధ్య రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
నవంబర్ 5, 6 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినులను పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.
Comments
Loading comments...

