Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలికల హక్కులపై అవగాహన

Follow Udayam on Google
madhu Aug 27, 2026 6:05 PM ములుగుGeneral
బాలికల హక్కులపై అవగాహన - Udayam
నూగూర్ వెంకటాపురం మండల కేంద్రంలోని కేజీబీవీలో బాలికల హక్కుల పరిరక్షణ, స్వీయ రక్షణపై కాఫెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథి సూర్యనారాయణ మాట్లాడుతూ బాలికలు తమ హక్కులపై అవగాహన పెంచుకోవాలని, స్వీయ రక్షణ నైపుణ్యాలు నేర్చుకోవడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పీఈటీ శైలజ, కోఆర్డినేటర్ హనుమంతు, సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...