Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురుకులంలో లైంగిక వేధింపుల?

Follow Udayam on Google
Manjunath Nov 17, 2026 12:43 PM యాదాద్రి భువనగిరిGeneral
యాదాద్రి జిల్లా అడ్డగూడూరు బాలికల గురుకులంలో వంటమనిషి సుమారు 20 మంది విద్యార్థినులను డబ్బు ఆశ చూపి లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. విషయం బయటకు రాకుండా ప్రిన్సిపాల్ బెదిరించారని సమాచారం. తల్లిదండ్రులు పాఠశాలలో ఆందోళనకు దిగారు. ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...