Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలేరులో విద్యార్థుల వినూత్న ప్రదర్శన

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 11:48 AM పార్వతీపురం మన్యంGeneral
బాలేరులో విద్యార్థుల వినూత్న ప్రదర్శన - Udayam
భామిని మండలం బాలేరు జడ్పీహెచ్‌ఎస్‌లో ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులు ‘O’ ఆకారంలో కూర్చుని వినూత్న ప్రదర్శన చేశారు. ఓజోన్ పొర ప్రాధాన్యత, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణపై అవగాహన కల్పించారు. పర్యావరణహిత చర్యలు పాటించాలని ఉపాధ్యాయులు సూచించారు.

Comments

G
Loading comments...