Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలానగర్‌లో రోడ్డు ప్రమాదం: లారీ డ్రైవర్‌పై కేసు

Follow Udayam on Google
sreekanth patel Aug 26, 2026 9:33 AM మహబూబ్‌నగర్General
బాలానగర్‌లో రోడ్డు ప్రమాదం: లారీ డ్రైవర్‌పై కేసు - Udayam
​బాలానగర్ శివారులోని పెట్రోల్ బంక్ వద్ద మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఓ కారు తీవ్రంగా ధ్వంసమైంది. వెనుక నుండి వేగంగా వచ్చిన లారీ కారును గుద్దడంతో, అది ముందుకు దూసుకెళ్లి కంటైనర్‌ను ఢీకొట్టి మధ్యలో నలిగిపోయింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా లారీ డ్రైవర్ సాజిద్ ఖాన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Comments

G
Loading comments...