Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలానగర్‌లో కారు-బైక్ ఢీ

Follow Udayam on Google
sreekanth patel Aug 20, 2026 9:00 PM మహబూబ్‌నగర్General
బాలానగర్‌లో కారు-బైక్ ఢీ - Udayam
బాలానగర్ మండలం తిరుమలాపూర్ సమీపంలో కారు-బైక్ ఢీకొన్న ప్రమాదంలో అంజయ్య తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్ నుంచి వస్తున్న కారు ఢీకొనడంతో అంజయ్య కుడికాలు పూర్తిగా విరిగినట్లు స్థానికులు తెలిపారు.

Comments

G
Loading comments...