వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యావరణ పరిరక్షణలో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ట్రెజరర్ బారడ్ బాలాజీ రావు పుట్టినరోజు సందర్భంగా మంగళవారం మొక్కలు నాటారు.
కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు లీడర్ శ్రీనివాస్, జెడ్‌సీ ఆకుల రాజు, ప్రోగ్రాం చైర్మన్ అల్జాపూర్ రాజేష్, బచ్చేవాల్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

