Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలాజీ అనురాధ హాస్పిటల్‌కు ఘన ప్రారంభం.

Follow Udayam on Google
బాలాజీ Aug 23, 2026 9:28 PM సంగారెడ్డిGeneral
బాలాజీ అనురాధ హాస్పిటల్‌కు ఘన ప్రారంభం. - Udayam
పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాలాజీ అనురాధ హాస్పిటల్‌ను వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ సురేష్ కుమార్ శేట్కర్, ఎమ్మెల్యేలు తోట లక్ష్మీకాంతరావు, మదన్ మోహన్ రావు, డాక్టర్ సంజీవరెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పారితోష్ పంకజ్, సబ్ కలెక్టర్ ఉమా హారతి పాల్గొన్నారు. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు.

Comments

G
Loading comments...