Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాల సదనం నుండి ఇద్దరు బాలికలు పరార్

Follow Udayam on Google
ఆకుల కరుణాకర్ Jul 29, 2026 5:54 PM పెద్దపల్లి General
బాల సదనం నుండి ఇద్దరు బాలికలు పరార్ - Udayam
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఉన్న బాల సదనం నుండి నిన్న అర్ధరాత్రి ఇద్దరు బాలికలు ఎవరికి చెప్పకుండా గోడ దూకి వెళ్ళిపోయారు. ఇంచార్జ్ వనిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలసదనమును పెద్దపెల్లి డీసీపీ రామ్ రెడ్డి ఏసీపి కృష్ణ సుల్తానాబాద్ సిఐ రంజిత్ రావ్ ఎస్ఐ చంద్రకుమార్ పరిశీలించారు

Comments

G
Loading comments...