Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక

Follow Udayam on Google
RR REDDY Aug 23, 2026 10:06 AM నిజామాబాద్క్రీడలు
బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక - Udayam
ఆర్మూర్ విజయ్ హైస్కూల్ మైదానంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో బాల, బాలికల క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నుంచి 130 మంది పాల్గొన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఆగస్టు 28 నుంచి 30 వరకు సంగారెడ్డిలో జరిగే 45వ రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్ పోటీల్లో జిల్లా తరఫున పాల్గొననున్నారు.

Comments

G
Loading comments...