వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు జిల్లా అమరావతి మండలం దిడుగు గ్రామానికి చెందిన కనసాని కోటేశ్వరరావును హత్య చేసిన గొల్ల జాలయ్యకు జీవిత ఖైదు విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కళ్యాణ చక్రవర్తి శుక్రవారం తీర్పు చెప్పారు.
2025 ఏప్రిల్ 12న ఈ హత్య జరిగింది. జిల్లా ప్రధాన పీపీ చుక్కపల్లి రమేష్ వాదనలు వినిపించగా, సీఐ వై. అచ్చయ్య ఛార్జిషీట్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ నేరాన్ని రుజువు చేసింది.
Comments
Loading comments...

