వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ నిర్మాణాలు పై చర్యలు తీసుకోవలసిన WPRS లక్ష్మణ కుమారి నిర్మాణ దారునితో కలిసి ప్రభుత్వ ఆధాయానికి తప్పు త్రోవ పట్టిస్తున్నారు.అని స్థానికులు వాదన. చర్యలు తీసుకోవలసిన టవున్ ప్లానింగ్ ఆఫీసర్ గోపన్న ఇ అక్రమ నిర్మాణం చూసి చూడనట్టు ఉండడం పలు అనుమానాలకు తావిస్తుంది
టవున్ ప్లానింగ్ అధికారి గోపన్న కి ఇ నిర్మాణం దారుడు ప్రసన్నం చేసుకున్నాడా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Comments
Loading comments...

