Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు నిమిషాల్లోనే బాహుబలి రికార్డ్

Follow Udayam on Google
Sai Jun 18, 2026 5:33 PM జాతీయంవినోదం
రెండు నిమిషాల్లోనే బాహుబలి రికార్డ్ - Udayam
ఫ్రాన్స్‌లో జరగనున్న ప్రతిష్ఠాత్మక అన్నెసీ యానిమేషన్ ఫిలిం ఫెస్టివల్‌లో ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ సరికొత్త రికార్డు సృష్టించింది. బుకింగ్స్ ప్రారంభమైన కేవలం రెండు నిమిషాల్లోనే ఈ యానిమేషన్ చిత్ర టికెట్లన్నీ పూర్తిగా అమ్ముడైపోయాయి. రాజమౌళి సమర్పణలో ఇషాన్ శుక్లా దర్శకత్వంలో రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రంపై అంతర్జాతీయంగా ఉన్న క్రేజ్‌కు ఇది నిదర్శనం. గతంలో ఆస్కార్ గెలిచిన యానిమేషన్ చిత్రాలు ప్రదర్శితమైన 'వర్క్ ఇన్ ప్రోగ్రెస్' విభాగంలోనే ఈ మూవీ కూడా సత్తా చాటింది.

Comments

G
Loading comments...