Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాధితురాలికి ఆర్థిక సహాయం.ఎమ్మెల్యే అందజేత

Follow Udayam Digital on Google
AILENI VIKRAM Jul 29, 2026 9:40 AM జగిత్యాలతెలంగాణ
బాధితురాలికి ఆర్థిక సహాయం.ఎమ్మెల్యే అందజేత - Udayam Digital
రాయికల్ మండలం ముటపల్లి గ్రామానికి చెందిన తోగరి ఆశమ్మ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా, ఆమె చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.2.50 లక్షల ఎల్‌ఓసీని వారి కుటుంబ సభ్యులకు ఆయన నివాసంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రమేష్, కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే స్పందించి అందించిన ఆర్థిక సహాయం కుటుంబానికి ఎంతో ఊరటనిచ్చిందని అన్నారు

Comments

G
Loading comments...