వార్తలకు తిరిగి వెళ్లండి

ఆమదాలవలస మున్సిపాలిటీ కృష్ణాపురానికి చెందిన పాతిన కృష్ణారావు కుటుంబ సభ్యుడు అనారోగ్యంతో శ్రీకాకుళంలోని ఇండియన్ క్యాన్సర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. వైద్య ఖర్చులు భరించే స్థోమత లేక ఎమ్మెల్యే కూన రవికుమార్‌ను ఆశ్రయించారు.
CMOతో మాట్లాడి CMRF నుంచి రూ.7 లక్షల వైద్య సాయం మంజూరు శుక్రవారం చేయించారు.ఆపదలో ఉన్న కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యేకు కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

