వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా పెద్దకొడఫ్గల్ మండల కేంద్రం ఎస్సీ కాలనీకి చెందిన హన్మవ్వ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు స్పందించారు. ఆమె వైద్య చికిత్స నిమిత్తం రూ.2.50 లక్షల LOC మంజూరు చేశారు.
సోమవారం బాధిత కుటుంబ సభ్యులకు LOC పత్రాన్ని అందజేశారు. కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

